• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐఎఎస్‌ అధికారి బర్తరఫ్‌కుములాయం సిఫార్సు

By Staff
|

న్యూఢిల్లీ:వ్యవసాయ రంగంలోని అక్రమవిద్యుత్‌ కనెక్షన్లనుతొలగించకపోతే ఉచిత విద్యుత్‌అందించడం కష్టమని ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిఅన్నారు. అక్రమ విద్యుత్‌కనెక్షన్లను దశలవారీగాక్రమబద్దీకరిస్తామని ఆయన ఇక్కడవిలేకరుల సమావేశంలో చెప్పారు.

పాతరుణాలను చెల్లించి రైతులు కొత్తరుణాలను తీసుకోవచ్చునని ఆయనఅన్నారు. గతంలో కన్నా ఎక్కువగారైతులకు రుణాలు ఇస్తున్నట్లు ఆయనతెలిపారు. కరువు సహాయాన్ని విడుదలచేయాలని ఆయన ప్రధాని డాక్టర్‌మన్మోహన్‌ సింగ్‌ను కలిసి కోరారు.నక్సలైట్లతో జరుగుతున్నచర్చలను ఆయన ప్రధానికివివరించారు. శాసనమండలి పునరుద్ధరణపైరాజశేఖర్‌ రెడ్డి కేంద్ర న్యాయశాఖమంత్రి భరద్వాజ్‌ను కలిసిమాట్లాడారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలుసోనియా గాంధీని కూడా ఆయనకలుసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X