వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలోకాంగ్రెస్‌-ఎన్‌సిపి విజయం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తన ఓటమికి ఇంటిదొంగల వంటి కాంగ్రెస్‌నాయకులే కారణమని ఆసిఫ్‌నగర్‌లోఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్ధి దానం నాగేందర్‌వ్యాఖ్యానించారు. తన ఓటమికితాను పార్టీలు మారడం కారణం కాదనిఆయన శనివారం ఉదయం ఎన్నికలఫలితం వెలువడిన వెంటనే అన్నారు.

నియోజకవర్గంలో అనేక సార్లుపర్యటించిన చంద్రబాబు నాయుడుటిడిపి అభ్యర్ధికి కనీసం రెండోస్ధానమయినా దక్కేలా చేయలేకపోయారని ఆయనఆక్షేపించారు. చంద్రబాబు నాయుడికంటే తాను పెద్ద వెన్నుపోటుదారుడిని కాననిఆయనకు ఆయన సమర్ధించుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X