వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలోకాంగ్రెస్‌ పైచేయి

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలోకాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ కూటమి 130స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. బిజెపి కూటమి 110స్ధానాల్లో పైచేయిగా ఉండగా 50స్ధానాల్లో ఇతరులు ఇండిపెండెంట్లుఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ఇంకాకొనసాగుతోంది.

ఫలితాలసరళిని బట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్‌ కూటమిఅధికారంలోకి రావడం ఖాయమనితెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లాగే ఉచితవిద్యుత్‌, ఇతర గ్రామీణ జనాకర్షకపథకాలు కాంగ్రెస్‌ విజయానికి దోహదంచేశాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X