వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగేందర్‌ఓటమి,హరీష్‌ గెలుపు

By Staff
|
Google Oneindia TeluguNews

హౖదరాబాద్‌:రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో సిద్ధిపేటటిఆర్‌ఎస్‌ కైవసం కాగా ఆసిఫ్‌నగర్‌లోమజ్లిస్‌ విజయం సాధించింది. ఆసిఫ్‌నగర్‌ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధి డి. నాగేందర్‌ 2110 ఓట్లతేడాతో మజ్లిస్‌ చేతిలో ఓడిపోయారు.సిద్ధిపేటలో టిఆర్‌ఎస్‌కు 24,827 ఓట్ల మెజారిటీలభించింది. తెలుగుదేశం అభ్యర్ధి చెరకు ముత్యంరెడ్డిపై టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి హరీష్‌రావు ఘనవిజయం సాధించారు.

మూడు కోట్లమంది తెలంగాణప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోరుకుంటున్నారని ఈ ఘన విజయం నిరూపించిందని సిద్ధిపేటలోవిజయం సాధించినటిఆర్‌ఎస్‌ అభ్యర్ధి, రాష్ట్ర మంత్రి టి.హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పునుశిరసావహిస్తానని ఓడిపోయిన ముత్యంరెడ్డివ్యాఖ్యానించారు. ఓటర్లు ధన ప్రలోభానికి లొంగిపోయారని ఆయననర్మ గర్భంగా వ్యాఖ్యానించారు.కాంగ్రెస్‌ పార్టీలోని ఇంటి దొంగలే తనఓటమికి కారణమని ఆసిఫ్‌నగర్‌లోఓడిపోయిన నాగేందర్‌ అనగా ఇక్కడవిజయం సాధించిన మజ్లిస్‌ అభ్యర్ధి మోజంఖాన్‌ తన విజయాన్ని రంజాన్‌ బహుమతిగాఅభివర్ణించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X