• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పటిష్టమైనఉచ్చులోపడ్డాడు వీరప్పన్‌:ఎస్టీఫ్‌

By Staff
|

ధర్మపురి:పటిష్టమైన ఇంటిలిజెన్స్‌ సమాచారంఆధారంగా పక్కాగా రూపొందించినపధకం ప్రకారం వీరప్పన్‌ మరోముగ్గురు స్మగ్లర్లను ఆపరేషన్‌కొకూన్‌లో అంతం చేయగలిగామని ఎస్‌టిఎఫ్‌ ఛీఫ్‌ కె. విజయకుమార్‌ చెప్పారు.వీరప్పన్‌తో పాటు ముగ్గురు అతని అనుచరలనుఎన్‌కౌంటర్‌ చేసిన పధకంలో కీలక పాత్రపోషించిన విజయ్‌కుమార్‌ మంగళవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ కొద్ది నెలలుగాతాము పడిన కష్టం ఫలితంగా తమఆపరేషన్‌ విజయవంతమైందనిఅన్నారు. ఇది ఎంతో క్లిష్టమైన ఆపరేషన్‌అని ఇది ఏ ఒక్కరో సాధించినది కాదని ఆయనఅన్నారు.

ఈ ఆపరేషన్‌విజయానికి సహకరించిన కర్నాటకఐజి ప్రకాష్‌ మిర్జి, ఇతర అధికారులు, వీరప్పన్‌కదలికల సమాచారం ఇచ్చిన తమిళనాడు, బెంగుళూరు, కొల్లెగల్‌ జైళ్ళలో ఉన్నకొంతమంది ఖైదీలను ఆయన అభినందించారు.వీరప్పన్‌ కథను ముగించడంలోకీలకపాత్ర పోషించిన విజయకుమార్‌ తలనీలాలుసమర్పించుకున్నారు.

కంటి సమస్యతోబాధపడుతున్న వీరప్పన్‌ చికిత్సకోసంవెళ్ళినప్పుడు తాము కనుగొన్నామనివిజయకుమార్‌ చెప్పారు. జరిగిన ఎన్‌కౌంటర్లోమరో ఒకరో, ఇద్దరో తప్పించుకున్నారనేవార్తలను ఆయన ఖండించారు. వీరప్పన్‌ముఠాలో వీరప్పన్‌కు గోవిందన్‌కు నాయకత్వం మీదగొడవలు కూడాతమ ఆపరేషన్‌ కొకూన్‌ విజయవంతంకావడానికి ఉపయోగపడిందని ఆయనచెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more