వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంధంచెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ కాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై:గంధపు చెక్కల స్మగ్లర్‌ ఎట్టకేలకుప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ( ఎస్‌టియఫ్‌) బలగాలచేతుల్లో హతమయ్యాడు.యస్‌టియఫ్‌ బలగాలు సోమవారం రాత్రిపదకొండు, పదకొండున్నర గంటలప్రాంతంలో వీరప్పన్‌ను కాల్చి చంపాయి.సత్యమంగళం అడవుల్లోవీరప్పన్‌ను కాల్చి చంపినట్లుఎస్‌టియఫ్‌ అధిపతి విజయ్‌కుమార్‌ప్రకటించారు.

వీరప్పన్‌తోపాటు అతని అనుచరులు ముగ్గురు కూడా ఈఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఈరోడ్‌ -ధర్మపురి మధ్య గల పాపానపట్టిసమీపంలోని గ్రామంలో వీరన్పన్‌తో పాటుఅతని అనుచరులు ఉన్నట్లు సమాచారంఅందడంతో యస్‌టి యఫ్‌ బలగాలుఅక్కడికి వెళ్లాయి. ఆ బలగాలనుగమనించిన వీరప్పన్‌ ముఠా కాల్పులుప్రారంభించింది. ప్రతిగా యస్‌టియఫ్‌బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి.ఇరవై నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి.ఎట్టకేలకు కాల్పుల్లో వీరప్పన్‌, అతనిఅనుచరులు మృతి చెందారు.వీరప్పన్‌ను ప్రాణాలతో పట్టుకోవాలనేప్రయత్నం విఫలమైంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X