వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కుఅవుట్‌సోర్సింగ్‌ ఆశాజనకం

By Staff
|
Google Oneindia TeluguNews

హూస్టన్‌:2008సంవత్సరానికి ఐటి రంగంలో ప్రపంచవ్యాప్తంగాఔట్‌సోర్సింగ్‌ వ్యాపారం 17 బిలియన్‌డాలర్లకు చేరుకుంటుందని ముఖ్యంగా భారతదేశానికి ఈ పరిణామం లాభదాయకంగామారుతుందని ఒక పరిశోధనా సంస్థవెల్లడించింది. ప్రధానంగా అప్లికేషన్స్‌రంగంలో భారీ ఔట్‌సోర్సింగ్‌ కు అపార అవకాశాలున్నాయనిహూస్టన్‌లోని ఐ. డి. సి పరిశోధనా సంస్థఅంచనా వేసింది.

అప్లికేషన్స్‌ రంగంలోనికస్టమ్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌,అప్లికేషన్‌ మేనేజ్‌మెంట్‌, సిస్టమ్స్‌ఇంటిగ్రేషన్‌ విభాగాలను ఔట్‌సోర్స్‌ చేయటానికిఅమెరికా సంస్థలు సిద్ధంగా ఉన్నాయని సంస్థపేర్కొంది. ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య పెరగటంతోభారత్‌తో పాటు ఫిలిప్పీన్స్‌, చైనామధ్య,తూర్పు యూరోప్‌ దేశాలు లబ్ధిపొందుతాయనివెల్లడించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X