• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వీరప్పన్‌కూతురు స్కూలు బహిష్కారం?

By Staff
|

కడలూరు: ఏ పాపంచేయని ఆ పాపకు శిక్ష పడింది. కడలూరులో ఒక కాన్వెంటులోచదువుకుంటున్న వీరప్పన్‌పన్నెండేళ్ళ కూతురిని బయటికిపంపేయాలని ఆ స్కూలు యాజమాన్యం నిర్ణయించింది. వీరప్పన్‌కూతురు ప్రభఈ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది.

చెన్నైకిచెందిన ఒక న్యాయవాదిఆమెను ఈ ఏడాది జులైలో ఈ పాఠశాలలో చేర్పించారు. ప్రభ వీరప్పన్‌కూతురని ప్రిన్సిపాల్‌కు తప్ప ఆ పాఠశాలలోమరెవరికీ తెలియదని చెబుతున్నారు. తండ్రి అంత్యక్రియల్లోపాల్గొనేందుకు ఆ న్యాయవాది ప్రభనునిన్న మెట్టూరు తీసుకెళ్ళారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X