• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైఎస్‌పైనిప్పులు కక్కిన వెంకటస్వామి

By Staff
|

తిరుమల:కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడుజి.వెంకటస్వామి ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.బ్రహ్మోత్సవాల ముగింపుసందర్భంగా తిరుమల వచ్చిన ఆయనశుక్రవారం వైఎస్‌ వ్యవహార శైలిపైఇవిరుచుకు పడ్డారు. నక్సలైట్లతో చర్చలు జరుపుతున్న రోజేవారువ్యతిరేకిస్తున్న పులిచింతలరిజర్వాయరు పనులు ప్రారంభించడంఅనుచితమని ఆయన విమర్శించారు.

నాగేందర్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకితీసుకుని ఆఫిఫ్‌ నగర్‌ ఉపఎన్నికలో పార్టీటికెట్‌ ఇవ్వడం సమంజసం కాదని అంటూ,ఇలా చేయడం ద్వారా వైఎస్‌ కాంగ్రెస్‌పరువు తీశారని ఆయన వ్యాఖ్యానించారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనేతెంలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆయనఅన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఈవిషయంలో తొందరపడుతున్నారని, రెండో ఎస్సార్సీ ద్వారానేతెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందనిఆయన స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X