వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్‌ఎస్‌తో పొత్తుఉన్నా, ఊడినాఒకటే:డిఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:స్ధానిక సంస్ధల ఎన్నికల్లోటిఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ పొత్తుకొనసాగాలన్న సిద్ధాంతం ఏమీ లేదనిపిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి డి.శ్రీనివాస్‌వ్యాఖ్యానించారు. పొత్తుకొనసాగితే మంచిదని, పొత్తులేకపోయినా నష్టం ఏమీ ఉండదని ఆయనశనివారం ఇక్కడ విలేకరులతో అన్నారు.

ఈవిషయంలో కాంగ్రెస్‌ అధిష్టానవర్గమేతుది నిర్ణయం తీసుకుంటుందని ఆయనవెల్లడించారు. కాంగ్రెస్‌ సభ్యత్వాల నమోదు కార్యక్రమంప్రారంభంకానున్న నేపధ్యంలో డి.శ్రీనివాస్‌రేపటి నుంచి జిల్లాల్లోపర్యటించనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X