• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐఎఎస్‌ అధికారి బర్తరఫ్‌కుములాయం సిఫార్సు

By Staff
|

లక్నో: తాజ్‌ కారిడార్‌కుంభకోణంలోప్రమేయం ఉన్న పర్యావరణ శాఖ మాజీకార్యదర్శి ఆర్‌. కె. శర్మను పదవి నుంచిబర్తరఫ్‌ చేయాలని ఉత్తరప్రదేశ్‌ప్రభుత్వం కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కుసిఫారసు చేసింది. కుంభకోణంలో మరోపాత్రధారుడు , మాజీ ప్రధాన కార్యదర్శిడి. ఎస్‌. బగ్గాకు పదవీ విరమణ మొత్తాలనుచెల్లించకుండా నిలిపివేయాలని ఆదేశించింది.

ప్రభుత్వంనిర్వహించిన శాఖాపరమైన దర్యాప్తులోశర్మ, బగ్గాలకు తాజ్‌ కారిడార్‌ కుంభకోణంలోహస్తం ఉందని నిర్థారణకావటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.అధికారులిద్దరు ఐ. ఎ. ఎస్‌ కేడర్‌కు చెందటంతోఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సిఫారసుల్నినేరుగా కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కుపంపింది. బి. ఎస్‌. పి అధినేత మాయావతిముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో తాజ్‌ కారిడార్‌ప్రాజెక్టుకు శర్మ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X