వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగపూర్‌మ్యాచ్‌కి సచిన్‌ రెడీ

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి:నాగపూర్‌లో ఆ్రస్టేలియాతో జరుగనున్నమూడో టెస్టులో మాస్టర్‌ బ్యాట్స్‌మన్‌సచిన్‌ టెండుల్కర్‌ ఆడతాడని శనివారంప్రకటించారు. సచిన్‌ ఆదివారం నాగపూర్‌విమానం ఎక్కుతాడని భారత క్రికెట్‌ జట్టుఫిజియో థెరపిస్టు ఆండ్రూ లీపస్‌ నేడు ముంబాయిలో వెల్లడించారు.

టెండుల్కర్‌ఫిట్‌నెస్‌ వార్త భారత జట్టులో నూతనఉత్తేజాన్ని కలుగజేసింది. గాయం బారి నుంచి సచిన్‌ పూర్తిగా కోలుకున్నాడని లీపస్‌చెప్పారు. రెండు విడతలుగాఅరగంట చొప్పున అతను బ్యాటింగ్‌ ప్రాక్టీసుచేశాడు. ఇది శుభవార్త. నేను విశ్వాసంతో కులాసాగా ఉన్నాను.నాగపూర్‌ టెస్ట్‌ ఆడడానికి ఫిట్‌గా ఉన్నానుఅని టెండుల్కర్‌ ప్రాక్టీసు అనంతరంవిలేకరులకు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X