వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసెంబర్లోనేతెలంగాణ బిల్లు: కెసిఆర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:డిసెంబర్‌లో కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేక తెలంగాణతీర్మానాన్ని పెట్టనున్నట్టు తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కె.చంద్రశేఖరరావు ఆదివారంహైదరాబాద్‌లో చెప్పారు. కాంగ్రెస్‌అధ్యక్షురాలు సోనియాగాంధీపై తమకువిశ్వాసం ఉందని ఆయన అన్నారు.

రెండోఎస్సార్సీ వట్టి మాట అని, త్వరలో ప్రత్యేలతెలంగాణ రాష్ట్రం ఏర్పడనుందనిఆయన నమ్మకంగా చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్‌కేంద్ర నాయకుల వైఖరి ఒక రకంగా,రాష్ట్ర నాయకుల ధోరణి మరోవిధంగా ఉందని టిఆర్‌ఎస్‌ నాయకుడుకేంద్ర సహాయ మంత్రి నరేంద్రఅన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ఈవిషయంలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయనవిమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X