• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వీరప్పన్‌ఎంత సంపాదించాడు?

By Staff
|

చెన్నై:మరణించిన సమయంలో వీరప్పన్‌వద్ద మూడున్నర లక్షల రూపాయలున్నాయని ఎస్టీఎఫ్‌ అధికారులుచెప్పారు. మరణించే నాటికివీరప్పన్‌ దాచుకున్న డబ్బు ఎంతన్నదిఎవరూ చెప్పలేకపోతున్నారు.వీరప్పన్‌ ప్లాస్టిక్‌ బ్యాగులలో డబ్బు కట్టలువేసి భూమిలో పాతి పెట్టేవాడు. కొంత కాలంక్రితం వీరప్పన్‌ కొంత డబ్బునుగ్రామాల్లో ఉంటున్న బంధువుల స్నేహితులఇళ్ళకు తరలించి నట్టు ఎస్టీఎఫ్‌ అధికారులుచెప్పారు.

స్ధానికపోలీసులు దాడులు చేసి వీరి వద్ద నుంచి లక్షలాదిరూపాలనుస్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మెట్టూరు, కొలత్తూర్‌లలోనిర్వహించిన దాడుల్లో పోలీసులు ముప్పై లక్షలకు పైగామొత్తాలను స్వాధీనం చేసుకున్నట్టుఎస్టీఎఫ్‌ ఎస్పీ సెంతమరై కన్నన్‌ చెప్పారు. కన్నడసూపర్‌ స్టార్‌రాజకుమార్‌ను నాలుగేళ్ళ క్రితంకిడ్నాప్‌ చేసినప్పుడు వీరప్పన్‌ ఇరవైకోట్ల డబ్బు తీసుకుని విడుదల చేశాడనికర్నాటక మాజీ డిజిపి సి. దినకర్‌సంచలన ప్రకటన చేయడంతెలిసిందే. వీరప్పన్‌ స్ధావరాల్లోఇప్పుడు నిధుల వేట కొనసాగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X