• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బెంగుళూర్‌లోశంకర్‌దాదా పైరసీ సిడీలు

By Staff
|

బెంగుళూర్‌:ప్రముఖ నటుడు చిరంజీవి నటించినశంకర్‌దాదా యంబిబియస్‌ చిత్రంపైరసీ సిడిలను బెంగుళూర్‌లోపట్టుకున్నారు. ఇందుకు సంబంధించినఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టుచేసినట్లు సమాచారం.

బెంగుళూర్‌లోనిగణేష్‌ వీడియో దుకాణంపై దాడులునిర్వహించి ఐదు వందల పైరసీసిడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈపైరసీ వెనక కర్ణాటక చిత్రనిర్మాతల పాత్ర ఉన్నదని చిరంజీవి ఫ్యాన్స్‌అసోసియేషన్‌కు చెందిన రాజువిలేకరులకు చెప్పారు. ఇందుకుసంబంధించి అరెస్టయిన వ్యక్తి ఒకరుమొబైల్‌ ఫోన్‌ నెంబర్‌ కూడా ఇచ్చాడనిఆయన చెప్పారు.ఇతరభాషా చిత్రాల ప్రదర్శనను కర్ణాటకలోనిషేధించిన నేపథ్యంలో తెలుగు చిత్రాలపైరసీ సిడీలు పెద్ద యెత్తునతయారవుతున్నట్లు ఈ సంఘటనతెలియజేస్తోంది. కర్ణాటకలో తెలుగుసినిమాలకు మార్కెట్‌ పెద్దగానే ఉంటుంది.దీంతో పైరసీ పెద్ద యెత్తునజరుగుతున్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X