• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విజయవాడలోబ్యాంకుదోపిడీకి విఫలయత్నం

By Staff
|

విజయవాడ: విజయవాడగవర్నరు పేటలోని కరూర్‌ వైశ్యా బ్యాంకు, ఎల్‌ఐసి బ్రాంచీలనుదోచుకోడానికివిఫలయత్నం జరిగింది. వరుసగా సెలవులోరావడంతో ఈ సంఘటన ఆలస్యంగాసోమవారం ఉదయం వెలుగులోకివచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు కరూర్‌ వైశ్యాబ్యాంకు బ్రాంచి ప్రధాన ద్వారాన్ని గ్యాస్‌ కట్టర్‌తో పగులగొట్టిలోపలికి ప్రవేశించారు.

లోపలికివెళ్ళగానే సైరన్‌ వైర్‌నుకత్తిరించారు. క్యాష్‌ బాక్సులు ఉండేగదిలోకి ప్రవేశించలేకపోయిన దుండగులు కిటికీగుండా ఎల్‌ఐసికార్యాలయంలోకి వెళ్ళారు. అక్కడ కూడావారికి నగదు కన్పించకపోవడంతోవెనుదిరిగారు. ప్రొఫెషనల్‌ ముఠాయే ఈదోపిడీకి ప్రయత్నించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోకెనరా బ్యాంకు బ్రాంచిలో దోపిడీకిప్రయత్నించిన వారే ఇక్కడా ప్రయత్నించినట్టుభావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X