వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనా? లొంగానా?నక్సల్‌ నేత చంద్రన్న

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తాను లొంగిపోయినట్టు వచ్చిన వార్తలనుసిపిఐ(మావోయిస్ట్‌) ఉత్తర తెలంగాణప్రతినిధి చంద్రన్న మంగళవారంఖండించారు. ఉద్యమాన్ని దెబ్బతీయడానికి పోలీసులు ఇటువంటిప్రచారాలు చేస్తున్నారనిఆయన ఆరోపించారు.

తాను ఆదిలాబాద్‌ఎస్పీఎదుట లొంగిపోయినట్లు వచ్చిన వార్తలనుఆయన ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన టెలిఫోనిక్‌ఇంటర్వ్యూలో ఖండించారు. త్వరలో మావోయిస్టులబహిరంగ సభఉన్నందున, దానిని భగ్నం చేయడానికి,ప్రజల్లో అయోమయం సృష్టించడానికి పోలీసులు ఇటువంటిచౌకబారుఎత్తుగడలకు పాల్పడుతున్నారనిఆయన ఆరోపించారు. మావోయిస్టులలోఅంతర్గత విభేదాలు లేవని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X