• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బెదిరింపులుసహించలేకే.... : డియస్‌

By Staff
|

హైదరాబాద్‌:రైతులు బెదిరించే ధోరణిలోమాట్లాడటం వల్లనే తాను ఆత్మహత్యలుచేసుకుంటే చేసుకోండని అని అన్నాననిగ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి, ప్రదేశ్‌కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌వివరణ ఇచ్చారు. " వెంటనేపరిష్కరించకపోతే తాము ఆత్మహత్యలుచేసుకుంటామని రైతులు అన్నారని,దాంతో బెదిరింపులు చేస్తే ఎలా?చేసుకుంటే చేసుకోండి! సహాయంచేయడానికి ప్రభుత్వం సిద్ధంగాఉన్నది" అని తాను వివరణ ఇచ్చినట్లుఆయన మంగళవారం విలేకరులసమావేశంలో వివరించారు.

సోమవారంవరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లినశ్రీనివాస్‌ను ఎల్కతుర్తిలో రైతులు ఘోరావ్‌చేసి బోల్డ్‌ గార్డు విత్తనాల మోసంనిలదీశారు. ఈ సమయంలో ఆ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనపై ఆయనమంగళవారం వివరణ ఇచ్చారు.నీరు- మీరు కార్యక్రమం నిధులనురెండు రోజుల్లో విడుదల చేస్తామని ఆయనచెప్పారు. ఈ కార్యక్రమంలో జరిగిన కోట్లాదిరూపాయల అవకతవకలపై ఇప్పటికేసభా సంఘం విచారణ జరుపుతోందనిఆయన చెప్పారు. పావలా వడ్డీకిమహిళలకు రుణాలను ఇవ్వాలని ఆయనబ్యాంక్‌లను కోరారు. రైతులకు వచ్చేమూడేళ్లలో రెండింతల రుణాలుఇవ్వడానికి కార్యాచరణ ప్రణాళికనురూపొందించుకోవాలని కూడా ఆయనసూచించారు. రైతులకు సకాలంలో రుణాలుఇవ్వకపోతే ఫలితం ఉండదని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X