వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారం మోపిబాగుందంటే ఎలా?: టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగుందనిఆర్థిక మంత్రి కె. రోశయ్య, రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావుచేసిన ప్రకటనను తెలుగుదేశంనాయకులు ఎద్దేవా చేశారు. అన్ని పథకాలుఆపేసి ఆర్థిక పరిస్థితి బాగుందని అంటే ఎలా అనికోటగిరి విద్యాధరరావు,విజయరామారావు మంగళవారంవిలేకరుల సమావేశంలోప్రశ్నించారు.

కాంగ్రెస్‌ప్రభుత్వం పన్నుల భారం మోపి గొప్పలుచెప్పుకుంటోందని వారన్నారు. ఆదాయమార్గాలు పెరిగే విధానాలను తమప్రభుత్వం అనుసరించిందని ఆయనఅన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికుంటుపడిందని వారన్నారు. ప్రజలపైభారం మోపి ప్రభుత్వం ఆదాయాన్నిసమకూర్చుంటోందని వారన్నారు.సంక్షేమ పథకాలను ఆపేసి మిగులునిధులు చూపుతోందని వారన్నారు.రైతులపట్ల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ప్రదేశ్‌కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌బాధ్యతారహితంగావ్యవహరించడాన్ని తెలుగుదేశంసీనియర్‌ నాయకుడు ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు మరో విలేకరులసమావేశంలో తప్పు పట్టారు.ఆత్మహత్యలు చేసుకుంటే చేసుకోండనిరైతులతో శ్రీనివాస్‌ అనడాన్ని ఆయనతీవ్రంగా విమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X