• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మావోయిస్టులపైమండిపడిన వైఎస్‌

By Staff
|

హైదరాబాద్‌: మావోయిస్టుల చట్టాన్నితమ చేతుల్లోకి తీసుకోవడంతగదని ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌రాజశేఖరరెడ్డి అన్నారు.

భూములనుమావోయిస్టు నక్సలైట్లు ఆక్రమించిపేదలకు పంచడానికి ప్రయత్నిస్తున్ననేపధ్యంలో ముఖ్యమంత్రి వారిపై మంగళవారం ఆగ్రహంవ్యక్తం చేశారు. ఇలా నక్సలైట్లు చట్టాన్ని తమచేతుల్లోకి తీసుకుంటే ఇక ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు, చట్టాలు ఎందుకని ఆయనప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X