వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నకూతురును చంపుతానా?: భాను తల్లి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:టీవీ యాంకర్‌ ఉదయభాను ఆరోపణలనుఆమె తల్లి డాక్టర్‌ అరుణ ఖండించారు.కూతురిని ఏ తల్లయినాచంపాలనకుంటుందా అని ఆమె అడిగారు.కుటుంబం పరువు పోవడానికి తాను ఏంచేశానని ఆమె ప్రశ్నిస్తున్నారు.

తనకుఉదయభాను డబ్బులు అవసరం లేదని,తనకు కావాల్సిన ఉన్నదని ఆమెఅన్నారు. కుటుంబం పరువు పోవడానికితాను టీవీల వద్దకు వెళ్లలేదని,ఉదయభానే వెళ్లిందని, ఉదయభానేమాట్లాడిందని ఆమె అన్నారు. మొదటిపెళ్లి విషయంలో తాను బలవంతంచేయలేదని, మతమార్పిడివిషయంలోనూ బలవంతం చేయలేదని,ఉదయభాను ఇష్టప్రకారమే అదంతాజరిగిందని ఆమె అన్నారు. తన వద్దగుండాలు లేరని అంటూ ఒక్క గూండానుచూపమనండి అని అడిగారు. తానుకూతురిని చంపుకునేదాన్ని కాదని,ఆత్మహత్య చేసుకునే ధైర్యంతనకు ఉన్నదని, కూతురిని చంపించేధైర్యం లేదని, ఎనిమిదేళ్ల వయస్సుఉన్పప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చాననిఆమె అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X