• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కన్నతండ్రినేహత్య చేసిన కొడుకు

By Staff
|

గుంటూరు:గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని ఒకగ్రామంలో కొడుకే కన్న తండ్రిని పొట్టనపెట్టుకున్నాడు. తనను కన్నతండ్రిఅనే కరుణనైనా చూపకుండాభూమిరెడ్డిని అతని కొడుకు పిచ్చిరెడ్డిహత్య చేశాడు.

భూమిరెడ్డితన కొడుకుకు నాలుగు ఎకరాల భూమిఇచ్చాడు. దుర్వ్యసనాలకు లోనైనకొడుకు పిచ్చిరెడ్డి ఆ భూమిని అమ్ముకున్నాడు.మిగిలిన నాలుగు ఎకరాల భూమిని కూడా ఇస్తేఅమ్ముకుంటాడనే అనుమానంతోభూమిరెడ్డి దాన్ని మనువడవెంకటకృష్ణా రెడ్డి పేర రిజిస్టర్‌చేశాడు. దీంతో తండ్రిపై పిచ్చిరెడ్డి కోపంపెంచుకున్నాడు. ఆ కోపంతో పొలానికివెళ్తున్న భూమిరెడ్డిని పిచ్చిరెడ్డివేటకొడవలితో హత్య చేశాడు. హత్యజరిగిన నాలుగు గంటల లోపే నిందితుడినిపోలీసులు పట్టుకున్నారు. పోలీసుల ఎదుట తననేరాన్ని పిచ్చిరెడ్డి ఒప్పుకున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X