• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పేదలభూముల అభివృద్ధికి ఇందిరప్రభ:వైయస్‌

By Staff
|

ఒంగోలు:పేదలకు పంచిన భూముల అభివృద్ధికివచ్చే నెలలో ఇందిర ప్రభ అనేకార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లుముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. అందుకునాబార్డు నుంచి ఐదు వందల కోట్లరూపాయల అప్పు తీసుకోనున్నట్లు ఆయనతెలిపారు. రాష్ట్రంలోని మిగులు భూములను పేదలకుపంచుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వెలిగొండ ప్రాజెక్టుకుఆయన బుధవారం భూమిపూజ చేశారు.ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంచినీటిపథకానికి ఆయన శంకుస్థాపనచేశారు.

వెలిగొండప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామనిఆయన హామీ ఇచ్చారు. సాగునీటి కల్పనకుతాము కట్టుబడి వున్నామని ఆయనచెప్పారు. ప్రకాశం జిల్లాల్లోని పలుప్రాంతాల్లో ఆయన బుధవారంపర్యటించారు. ఆయనమార్కాపురం బహిరంగ సభలోప్రసంగించారు. మున్సిపాలిటీల్లోనిమురికివాడల అభివృద్ధికి పదమూడువందల కోట్ల ప్రపంచ బ్యాంక్‌ నిధులుతేనున్నట్లు ఆయన తెలిపారు.మూతపడిన పరిశ్రమలనుతెరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.పేదల,రైతుల అభ్యున్నతికి తమప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందనిఆయన చెప్పారు. ఇన్‌ఫర్మేషన్‌టెక్నాలజీకి, పరిశ్రమల స్థాపనకుప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందనిఆయన చెప్పారు. మునుపెన్నడూ లేనివిధంగా పరిశ్రమలకు ఇరవైటియంసిల నీటిని కేటాయిస్తున్నట్లు ఆయనతెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more