వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ ఉద్యోగాలపేరుతో ఘరానా మోసం

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌:నిరుద్యోగుకు వరంగల్‌లో ఓ ఫైనాన్స్‌కంపెనీ కోటి రూపాయల మేరకు టోపిపెటింది. తులసీ ఫైనాన్స్‌ కంపెనీకిచెందిన తులసి రెడ్డి అనే వ్యక్తివిదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులువసూలు చేసి ఉడాయించాడు.

దుబాయ్‌,సౌదీ అరేబియా వంటి గల్ఫ్‌ దేశాలకేకాకుండా అమెరికా, ఇంగ్లాండు వంటిదేశాలకు పంపి ఉద్యోగాలకు ఇప్పిస్తాననినిరుద్యోగుల నుంచి తులసి రెడ్డి పది వేలనుంచి లక్ష రూపాయల వరకు వసూలుచేశాడు. విదేశీ ఉద్యోగాల మోజులో నాలుగుజిల్లాలకు చెందిన నిరుద్యోగులు అతనికిడబ్బులు ఇచ్చారు. ఆ విధంగా వసూలైనదాదాపు కోటి రూపాయలను జేబులో వేసుకొనిఅతను పరారీ అయ్యాడు. తులసీ ఫైనాన్స్‌గత నెల రోజులుగా మూసి ఉండటంగమనించిన నిరుద్యోగులు పోలీసులకుఫిర్యాదు చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X