• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పిసిసి కొత్తఅధ్యక్షుడిగా కె.కేశవరావు

By Staff
|

న్యూఢిల్లీ: రాష్ట్రపిసిసి అధ్యక్షుడిగా కె.కేశవరావునియమితులయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌అధిష్టానవర్గం శనివారం సాయంత్రంఇక్కడ ప్రకటించింది. ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి ఆశీస్సులతోనే ఆయనకు ఈముఖ్యమైన పదవి లభించినట్టు తెలుస్తోంది.ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నందువల్ల ఒకవ్యక్తికిఒకే పదవి అన్న కాంగ్రెస్‌ పార్టీ నియమావళికి అనుగుణంగాఆయననుపిసిసి అధ్యక్ష పదవి నుంచితప్పించారు.

పిసిసి అధ్యక్షుడిగాతెలంగాణకు చెందిన కె.కేశవరావును నియమించడం ద్వారాఇప్పట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం లేదన్న సంకేతాన్నికాంగ్రెస్‌ అధిష్టానవర్గం పంపినట్టు అయింది. ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణరాష్ట్రం ఏర్పాటు అవసరమనిఅధిష్టానవర్గంపై వత్తిడి చేసినకాంగ్రెస్‌ నాయకుల్లో కేశవరావుఒకరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X