• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొత్త విత్తనచట్టం, విత్తన బోర్డు

By Staff
|

హైదరాబాద్‌:నకిలీ విత్తనాల బెడదను నివారించడానికినెలరోజుల్లో రాష్ట్ర విత్తన బోర్డును ఏర్పాటుచేయాలనిరాష్ట్రమంత్రివర్గం శనివారం జరిగినసమావేశంలో నిర్ణయించింది. కల్తీవిత్తనాలను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకువీలు కల్పిస్తూ కొత్తవిత్తన చట్టం చేయాలని మంత్రివర్గంతీర్మానించింది.

వ్యవసాయరంగంపైమంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి ఎన్‌ రఘువీరారెడ్డిశనివారం మధ్యాహ్నం విలేకరులసమావేశంలోవివరించారు. ఆయన అనంతరం రాష్ట్రసమాచార శాఖ మంత్రి షబ్బీర్‌ అలీ నక్సలైట్లతో చర్చలపై కేబినెట్‌తీసుకున్న నిర్ణయాలను వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X