• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నక్సలైట్లఆగడాలుసహించం:వైఎస్‌

By Staff
|

హైదరాబాద్‌:నక్సలైట్లు భూములు ఆక్రమించడం, చందాలువసూలు చేయడం చట్టవిరుద్ధమని రాష్ట్ర కేబినెట్‌శనివారం అభిప్రాయపడింది. ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదనిఆయన అన్నారు. మిగులు భూముల పంపిణీబాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందనిముఖ్యమంత్రితెలిపారు.

నక్సలైట్లుఆయుధాలువదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చేవిధంగా వారితో చర్చల ప్రక్రియకొనసాగాలన్నది తమ ప్రభుత్వవిధానమని ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి కేబినెట్‌ సమావేశానంతరంవిలేకరులకు చెప్పారు. కాల్పులవిరమణ, శాంతిసాధన లక్ష్యంగా తమ ప్రభుత్వంపనిచేస్తోందని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X