వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోల్‌,డీజిల్‌ ధరల పెంపు వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు విషయంలోకేంద్ర ప్రభుత్వం వామపక్షాలఒత్తిడికి తలొగ్గింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరపెంపు నిర్ణయాన్ని మరో పదిహేను రోజుల పాటువాయిదా వేసింది.

అమెరికాఎన్నికలు ముగిసే వరకు పెట్రోల్‌ ధరలుపెంచకూడదని ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. పెట్రోల్‌ ధరను లీటరుకురూపాయి ఇరవై రెండు పైసలు, డీజిల్‌ధరను రెండు రూపాయల ఇరవైనాలుగు పైసలు పెంచాలని మొదటప్రభుత్వం ఆలోచించింది. అంతర్జాతీయమార్కెట్‌లో ముడి చమురు ధరరికార్డు స్థాయిలో బ్యారెల్‌కు యాబై ఆరుడాలర్లు పెరగడంతో పెట్రోల్‌, డీజిల్‌ధరలను పెంచాలని కేంద్ర ప్రభుత్వంమొదట అనుకుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X