• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వెనుకబాటువల్లనే వేర్పాటువాదం: వైయస్‌

By Staff
|

హైదరాబాద్‌:కొన్ని ప్రాంతాల సాంఘిక, ఆర్థికవెనుకబాటుతనమే వేర్పాటువాదానికికారణమని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు.సర్దార్‌ వల్లబ్‌ బాయ్‌ పటేల్‌విగ్రహానికి పూలమాల వేసి ఆయన ఆదివారంశ్రద్ధాంజలి ఘటించారు.

వెనుకబాటుతనాన్నినివారించడానికి తాము అన్ని విధాలా కృషిచేస్తున్నామని ఆయన చెప్పారు.వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపైదృష్టి పెట్టి రాష్ట్రసర్వతోముఖాభివృద్ధికి తాము కృషిచేస్తున్నామని ఆయన అన్నారు. ప్రతివెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధిచేయడమే తమ లక్ష్యమని ఆయనచెప్పారు. డాక్టర్‌ కె. కేశవరావునాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌బలపడగలదని ఆయన ఆశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X