చర్చల్లోఆయుధాలు ఒక అంశమే: జానా
హైదరాబాద్:నక్సల్స్ ఆయుధాలు వదిలిపెట్టాలనేదిరెండో విడత చర్చల్లో ఒక అంశంమాత్రమేనని, అదే ప్రధానచర్చనీయాంశం కాదని హోం మంత్రి కె.జానారెడ్డి చెప్పారు. ఆయుధాలువదిలిపెట్టాలనే అంశంపై నక్సల్స్‌తోరెండో విడత చర్చలు జరుగుతాయనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి ఇటీవల చెప్పినవిషయం తెలిసిందే.
నక్సలైట్లుఆయుధాలు ధరించి గ్రామసీమల్లోసంచరించడం సరి కాదని ఆయనఅన్నారు. ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీనజరిగే జాతీయ టాస్క్‌ఫోర్స్ సమావేశంలోనక్సల్స్ ప్రతినిధులు, ప్రభుత్వప్రతినిధులు మాట్లాడుతారని ఆయనచెప్పారు. హైదరాబాద్‌లోనిసనత్‌నగర్ కాంగ్రెస్‌శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డినేతృత్వంలో నక్సల్స్ సమస్యపైఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటయిన విషయంతెలిసిందే.











Click it and Unblock the Notifications