వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంచల్‌గుడా జైలులో బెల్లంకొండ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బాలకృష్ణ లక్ష్మీ నరసింహ ఆడియో హక్కుల చీటింగ్‌ కేసులో ఆ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్‌కు బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయాన్ని మెజ్రిస్టేట్‌ వాయిదా వేశారు. ఈ కేసులో సురేష్‌ గురువారం కోర్టుకు హాజరయ్యారు.

బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన న్యాయమూర్తి ఆయనను పదహారు రోజుల జుడిషియల్‌ రిమాండ్‌కు పంపాలని ఆదేశించారు. దీనితో పోలీసులు బెల్లంకొండ సురేష్‌ను చంచల్‌గుడా జైలుకు తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X