• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జయపై నాకుఅపార గౌరవం: జయేంద్ర లాయర్‌

By Staff
|

చెన్నై:తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపైతనకు అపార గౌరవం ఉన్నదని కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతితరఫు న్యాయవాది ఐ. సుబ్రహ్మణ్యన్‌అన్నారు.

శంకరాచార్యబెయిల్‌ పిటిషన్‌పై విచారణనుసోమవారానికి వాయిదా వేయాలని పబ్లిక్‌ప్రాసిక్యూటర్‌ కె. దురైస్వామి విజ్ఞప్తిచేసిన అనంతరం హైకోర్టులో తనవైపు వాదనను వినిపిస్తూ ఆయనగురువారం ఆ విధంగా అన్నారు.జయలలితను గొప్ప సానుభూతి గవ్యక్తిగా ఆయన అభివర్ణించారు.జయలలితకింద తాను ఎనిమిదేళ్లకు పైగా పనిచేశానని, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌తో సహావివిధ హోదాలలో పని చేశానని ఆయనగుర్తు చేస్తూ శంకరాచార్యనుఅరెస్టు చేయాలనే నిర్ణయం చాలాబాధాకరమైందని జయలలిత ఢిల్లీలోమీడియాతో అన్నట్లు తెలిపారు. జెండర్‌నేరాల కేసులపై జయలలిత ప్రత్యేకశ్రద్ధ చూపారని ఆయనచెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X