• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వన్డే జట్టులోలక్ష్మణ్‌కు మొండిచెయ్యి

By Staff
|

చెన్నై:శంకరరామన్‌ హత్య కేసులో కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిదాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పైవిచారణను మద్రాసు హైకోర్టుసోమవారానికి వాయిదా వేసింది.

కంచిశంకరాచార్య తరఫు న్యాయవాది ఐ.సుబ్రహ్మణ్యన్‌ ముందుకు తెచ్చినఅదనపు అంశాలకు సమాధానంఇవ్వడానికి సుప్రీంకోర్టు న్యాయవాదికె.టి.యస్‌. తులసి సోమవారంమాత్రం దాకా హాజరు అయ్యే పరిస్థితిలేదని అంటూ అప్పటి వరకు సమయంఇవ్వాల్సిందిగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.దురైస్వామి కోరారు. ఈ కోరికను మన్నించిజస్టిస్‌ ఆర్‌. బాలసుబ్రహ్మణ్యం విచారణనుడిసెంబర్‌ ఐదో తేదీకి వాయిదావేశారు.దీంతోఈలోగా తాత్కాలిక బెయిల్‌ మంజూరుచేయాలని కంచి శంకర్యాచార్య తరఫున్యాయవాది సుబ్రహ్మణ్యన్‌ కోరారు. దీనిపైన్యాయమూర్తి నుంచి సానుకూల స్పందనలభించలేదు.ఇదిలావుంటే, రాధాకృష్ణన్‌పై హత్యాప్రయత్నం కేసులో జయేంద్ర సరస్వతిపెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పైవిచారణ శుక్రవారానికి వాయిదాపడింది.కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిఅరెస్టును దలైలామావిషాదకరమైన సంఘటనగాఅభివర్ణించారు. ఈ విషయంలో చట్టం తనతాను చేసుకుని పోగలదనివిశ్వసిస్తున్నట్లు ఆయన బెంగుళూర్‌లోఅన్నారు. భారతదేశంలో ఉత్తమప్రజాస్వామ్యం, స్వయం ప్రతిపత్తి గలన్యాయవ్యవస్థ ఉన్నాయని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X