వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్పైచీటింగ్ కేసు కొట్టివేత
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్)అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కె.చంద్రశేఖరరావుపై దాఖలైన చీటింగ్కేసును నాంపల్లి ఐదో మెట్రోపాలిటన్మెజిస్ట్రేట్ శుక్రవారం కొట్టివేశారు.తగిన సాక్ష్యాధారాలు లేనందునకేసు కొట్టివేస్తున్నట్లు ఆయనతెలిపారు.
చంద్రశేఖర్‌రావు వాయిదాలకు సరిగా హాజరుకానందున కేసు నెలల తరబడినడిచింది. ఎన్నికల సమయంలో టికెట్లుఇస్తానని డిపాజిట్లు వసూలు చేసి వాటినితిరగ ఇవ్వలేదని ఆరోపిస్తూ న్యాయవాదిప్రహ్లాద్ ఈ కేసు వేశారు. కెసిఆర్పైచేసిన ఆరోపణలు నిరాధారమైనవనితాము మొదటి నుంచీ చెబుతూనేఉన్నామని టి ఆర్‌యస్ న్యాయ సలహాదారుచెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!