వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పులకప్పివేతకు కాంగ్రెస్‌ నాటకాలు:బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:వేలకోట్ల రూపాయల ప్రాజెక్టులకు టెండర్లనుఖరారు చేస్తున్నకాంగ్రెస్‌ ప్రభుత్వం భారీ కుంభకోణాలనుకప్పిపుచ్చుకోడానికే ప్రచార కార్యక్రమాలునిర్వహిస్తోందని,తెలుగుదేశం పార్టీపై విమర్శలకు దిగుతోందని టిడిపి అధ్యక్షుడుచంద్రబాబు నాయుడు విమర్శించారు.

శనివారంఆయన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టిడిపి రాష్ట్రకార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు.తాము కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతిని వ్యతిరేకిస్తున్నామేగానీ ప్రాజెక్టులను వ్యతిరేకించడంలేదని ఆయన అన్నారు. తొమ్మిదేళ్ళు రాష్ట్రాన్నిపాలించిన తాను ఏనాడూ అవినీతిని సహించలేదని,ఎంత పెద్దవారిని కూడా విడిచిపెట్టలేదనిఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X