వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దద్దమ్మలంకాము, తెలంగాణ సాధిస్తాం:కెసిఆర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతామనిటిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, కేంద్ర కార్మికమంత్రి కె.చంద్రశేఖరరావు ధీమావ్యక్తం చేశారు. జాతీయ స్ధాయిలోపదహారు పార్టీలను తెలంగాణ రాష్టానికిఅనుకూలంగా కూడగట్టామని ఆయన శనివారం హైదరాబాద్‌లో జరిగినతెలంగాణ రాష్ట్ర సమితి విస్తృత స్ధాయిసమావేశంలో చెప్పారు.

తెలంగాణరాష్ట్రం ఏర్పాటుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ దాదాపు సుముఖంగా ఉన్నారని ఆయనచెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసంఏర్పడిన కమిటీ త్వరలో నివేదికసమర్పిస్తుందని ఆయన చెప్పారు.కాంగ్రెస్‌ వారు తెలంగాణ రాష్ట్రంఏర్పాటు చేస్తారని ఎదురు చూస్తున్నామని,వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతేఉద్యమం నిర్వహిస్తామనిఆయన హెచ్చరించారు.తాము దద్దమ్మలం కాదని, హుషారుగానేఉన్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X