వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫోసిస్‌ సహకారంకోరిన రష్యా

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఇన్‌ఫర్మేషన్‌టెక్నాలజీపై ఉభయ ప్రభుత్వాల మధ్యఒప్పందాన్ని రూపొందించేందుకు ఒక వర్కింగ్‌గ్రూపును ఏర్పాటు చేయాలని భారత్‌-రష్యాలునిర్ణయించినట్టు రష్యా ఐటి మంత్రి లియోనిద్‌ డిరైమాన్‌ శనివారం ఇక్కడవెల్లడించారు.

తాను నిన్నభారత ఐటి మంత్రి దయానిధి మారన్‌తో ఈవిషయంలో చర్చలు జరిపానని ఆయన చెప్పారు.భారతీయ సాఫ్ట్‌వేర్‌ పార్కులు చాలాబాగున్నాయని ఆయన ప్రశంసించారు. ఐటిఅభివృద్ధికి రష్యా వీటిని ఆదర్శంగా తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈవిషయంలో ఇన్ఫోసిస్‌ సంస్ధ సహకారం తీసుకుంటామని ఆయన వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X