వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి-బిజెపిపొత్తు రాష్ట్రస్ధాయిలో నో:బండారు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:వచ్చే స్ధానిక సంస్ధల ఎన్నికల్లోతెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తుఉండదని కేంద్ర మాజీ మంత్రి, బిజెపిజాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ స్పష్టంచేశారు. జిల్లాస్ధాయిలో పొత్తులు ఉంటే ఉండవచ్చని,రాష్ట్ర స్ధాయిలో మాత్రం పొత్తుఉండదని ఆయన శనివారం ఇక్కడ చెప్పారు.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోపొత్తు ఉంటుందా అని ప్రశ్నించగా అవి ఇప్పట్లోలేవు కాబట్టి అప్పుడు ఆలోచించవచ్చనిబండారు దత్తాత్రేయ అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై యుపిఎప్రభుత్వం కాలయాపన చేస్తోందని,టిఆర్‌ఎస్‌ను ప్రలోభపెడుతోందనిఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X