వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంచార్జి మంత్రులబాధ్యతలు జెడ్పీ చైర్మన్లకు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:జిల్లాలలో వివిధ బాధ్యతలను ఇంచార్జి మంత్రులనుంచి తప్పించి జిల్లా పరిషత్‌ఛైర్మన్లకు అప్పగించాలని శనివారంఇక్కడ జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చట్టంలో త్వరలోమార్పులుచేయనున్నారు.

మంత్రులుతరచుగా సమాచార స్రవంతి పేరిటప్రభుత్వ కార్యక్రమాలను మీడియాకువివరించాలని మంత్రివర్గ సమావేశంలోనిర్ణయించారు. అగ్నిమాపక దళాలనుఅభివృద్ధి చేయాలని తీర్మానించారు. స్వచ్ఛంద సంస్ధలకుభూములను ఇచ్చే విషయంపై కూడా మంత్రి వర్గసమావేశంలో చర్చించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X