• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాశ్మీర్‌లోపేలుడు పదకొండు మంది దుర్మరణం

By Staff
|

శ్రీనగర్‌:జమ్మూకాశ్మీర్‌లో శనివారం రాత్రిత్రీవవాదులు పేల్చిన పేలుడులో పదకొండుమంది దుర్మరణం పాలయ్యారు. ఇందులోపది మంది సైనికులున్నారు. దక్షిణకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా నైన్‌ బాటొపొరగ్రామంలో ఈ ఘాతుకం జరిగింది.

జవాన్లుటాటా సుమోలో గస్తీ తిరుగుతుండగా ఈసంఘటన జరిగింది. భూగర్భంలోని వాటరపైప్‌లో తీవ్రవాదులు భారీ ఆర్‌డియక్స్‌ఛార్జ్‌ను అమర్చి, వాహనం దాన్నిదాటుతుండగా పేల్చారని పోలీసు అధికారిఒకరు చెప్పారు. మరణించినవారిలోఎనిమిది మంది జవాన్లు, ఒక మేజర్‌, ఒకస్పెషల్‌ పోలీసు ఆఫీసర్‌, డ్రైవర్‌,మెహరాజ్‌ - ఉద్‌ - దిన్‌ అనే పౌరుడుఉన్నారు.

ఆదివారంఉదయం సైన్యం, పారా మిలటరీ, స్థానికపోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిగాలింపు చర్యలు చేపట్టాయి. పేలుడుధాటికి వాహనం ముక్కముక్కలైంది. ఈపేలుడుకు పాల్పడింది తామేనని హిజుబుల్‌ముజాహిదీన్‌ ప్రకటించుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X