వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాగునీటిగురించి మరిచిపోవాల్సిందే: యంస్సార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:సాగునీటి గురించి రైతులు మరిచిపోవాలనిదేవాదాయ శాఖ మంత్రి ఎం.సత్యనారాయణ అన్నారు. సత్యాలుమాట్లాడి తనవారినే ఇబ్బంది పెట్టడంలోఅందె వేసిన చేయి అయినసత్యనారాయణ మరో వాస్తవాన్నివెల్లడించారు.

మంచినీటికల్పనపైనే ప్రభుత్వం దృష్టిపెడుతోందని, ఎంత ఖర్చయినా సరే పెట్టిమంచినీటి వసతి కల్పించడానికిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి కృత నిశ్చయంతోఉన్నారని ఆయన ఆదివారం మీడియాప్రతినిధులతో అన్నారు. అప్పు తెచ్చయినాసరే మంచినీటి సౌకర్యం కల్పిస్తామనిఆయన చెప్పారు. నీరే లేనప్పుడు అప్పులుతెచ్చి సాగునీటి కల్పనకు ఎలా ఖర్చుపెడతామని ఆయన ఎదురు ప్రశ్నవేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X