• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాగునీటిటెండర్ల ఖరారు సబబే: హైకోర్టు

By Staff
|

హైదరాబాద్‌:రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మందికాంట్రాక్టర్లకు సాగునీటి ప్రాజెక్టులటెండర్లు ఖరారు చేయడం సబబేననిహైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది.తొమ్మిది మంది కాంట్రాక్టర్లకుటెండర్లు ఖరారు చేయడాన్ని ఇంతకుముందు హైకోర్టు రద్దు చేసినవిషయం తెలిసిందే.

టెండర్లఖరారును రద్దు చేయడంపై ఐవిఆర్‌,పటేల్‌ తదితర కంపెనీలు రివ్యూపిటిషన్‌ దాఖలు చేశాయి. టెండర్లఖరారును సమర్థిస్తూ ఈ రివ్యూపిటిషన్‌పై హైకోర్టు సోమవారంతన నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతోరాష్ట్ర ప్రభుత్వానికి ఊరట కలిగింది.టెండర్లను రద్దు చేస్తూ గతంలోహైకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకొనితెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌ప్రభుత్వంపై తీవ్ర విమర్శలుచేస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X