• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బంగారులక్ష్మణ్‌పై సిబిఐ కేసులు నమోదు

By Staff
|

న్యూఢిల్లీ:తెహెల్కా రక్షణ కుంభకోణంవ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌కుచెందిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) మాజీజాతీయాధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌పైకేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కేసులునమోదు చేసింది. సమతా పార్టీ మాజీఅధ్యక్షురాలు జయా జైట్లీపై కూడా సిబిఐకేసులు నమోదు చేసింది.

వీరిద్దరిపైఅవినీతి నిరోధక చట్టం కింద ఐదుకేసులను సిబిఐ సోమవారం కేసులునమోదు చేసింది. రక్షణ కొనుగోళ్లవ్యవహారంలో లంచం తీసుకున్నారంటూతెహెల్కా బయట పెట్టిన విషయంతెలిసిందే. ఈ వ్యవహారంపై ఫుకాన్‌కమీషన్‌ విచారణ జరిపింది. ఈకుంభకోణం నేపథ్యంలో బంగారులక్ష్మణ్‌ బిజెపి అధ్యక్షపదవికి, జయాజైట్లీ సమతాపార్టీ నాయకత్వానికిరాజీనామాలు చేయాల్సి వచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X