• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాకాన్సులేట్‌పై దాడి: ఏడుగురు మృతి

By Staff
|

దుబాయ్‌:సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో గలఅమెరికా కాన్సులేట్‌ కార్యాలయంపైతీవ్రవాదులు దాడి చేశారు. కారుబాంబును పేల్చి ఈ దాడికి పాల్పడ్డారు. దీంతోసౌదీ అరేబియా గార్డులకు, తీవ్రవాదులకుమధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

ఎదురుకాల్పులో ముగ్గురు తీవ్రవాదులు,నలుగురు సౌదీ గార్డులు మరణించారు.అమెరికా కాన్సులేట్‌ కార్యాలయంపైదాడి చేసిన ముగ్గురు సాయుధుల్లోఒకరిని భద్రతా బలగాలు కాల్చివేశాయి. మరోఇద్దరిని బందీలుగా పట్టుకున్నాయని సౌదీఅరేబియా అంతరంగిక భద్రతా శాఖమంత్రి చెప్పారు. ఎదురు కాల్పుల్లోనలుగురు సౌదీ నేషనల్‌ గార్డులు కూడామరణించారని, పలువురుగాయపడ్డారని ఆయన చెప్పారు.ఈదాడిలో ఇద్దరు నాన్‌ అమెరికన్‌ ఉద్యోగులుగాయపడ్డారని, అమెరికన్లు ఎవరూ ఈదాడికి గురి కాలేదని రియాద్‌లోని అమెరికాదౌత్యకార్యాలయం తెలియజేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X