వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయేంద్రబెయిల్‌పై పదిన ఉత్తర్వులు

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై:రాధాకృష్ణన్‌పై హత్యాప్రయత్నంలోకేసులో కంచి కామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతి బెయిల్‌పిటిషన్‌పై తీర్పును చెన్నైలోనిప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టు తనఉత్తర్వులను ఈ నెల 10వ తేదీనవెలువరించనుంది. ఈ కేసులో ఇరు పక్షాలవాదనలను విన్న తర్వాత ప్రిన్సిపల్‌సెషన్స్‌ జడ్జి పి. మురగేషన్‌ తనఉత్తర్వులను రిజర్వ్‌ చేసుకున్నారు.

ఈకేసులో జయేంద్ర సరస్వతి తరఫునకె.యస్‌. దినకర్‌, ప్రాసిక్యూషన్‌తరఫున కె.టి.యస్‌. తులసివాదించారు. రాధాకృష్ణన్‌పైహత్యాప్రయత్నం కేసులో ఈ నెలతొమ్మిదవ తేదీ వరకు జయేంద్రసరస్వతిని జ్యుడిష్యల్‌ కస్టడీకిరిమాండ్‌ చేస్తూ ఇరవై మూడవమెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఉమా మహేశ్వరిఆదేశాలు జారీ చేశారు.ఇదిలావుంటే, జయేంద్ర సరస్వతితోసంబంధాలున్నాయని భావిస్తున్న తమిళనటి స్వర్ణమాల్యాను పోలీసులుమంగళవారం ప్రశ్నించారు. జయేంద్రసరస్వతి అరెస్టు నేపథ్యంలో కంచికామకోటి పీఠం ఒక సుదీర్ఘమైనవాణిజ్య ప్రకటనను విడుదల చేసింది.జయేంద్ర సరస్వతిపై వచ్చిన ఆరోపణల్లోనిజం లేదని ఆ ప్రకటనలో చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X