వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌సభలోతెహెల్కా ప్రకంపనలు: బిజెప వాకౌట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:తెహెల్కా ప్రకంపనలు మంగళవారంలోక్‌సభను కుదిపేశాయి. ఐక్య ప్రగతిశీలకూటమి (యుపిఎ) రాజకీయ కక్ష సాధింపుచర్యలకు దిగుతోందని విమర్శిస్తూభారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యులులోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశారు. బిజెపినాయకుడు బంగారు లక్ష్మణ్‌పై,సమతా పార్టీ నేత జయా జైట్లీపై సిబిఐకేసులు నమోదు చేసిన నేపథ్యంతోబిజెపి సభ్యులు లోక్‌సభలో ఆ అంశాన్నిలేవనెత్తారు.

ప్రభుత్వంప్రతిపక్షాల నాయకులను వెంటాడివేధిస్తోందని, అందుకు సిబిఐనిదుర్వినియోగం చేస్తోందని జీరో అవర్‌లోబిజెపి ఉప నేత వి.కె. మల్హోత్రావిమర్శించారు. కాంగ్రెస్‌ నేతలపైకేసులు పెట్టుకుండా సిబిఐని నిరోధిస్తున్నప్రభుత్వం ప్రతిపక్షాలకువ్యతిరేకంగా మాత్రం దాన్నివాడుకుంటోందని ఆయన అన్నారు.పెట్రోల్‌పంపు కేసులో సీనియర్‌ కాంగ్రెస్‌ నేతసతీష్‌ శర్మను ప్రాసిక్యూట్‌ చేయడానికిసిబిఐ అనుమతి కోరిందని, అయితేప్రభుత్వం అనుమతిని నిరాకరించిందనిఆయన అన్నారు. తెహెల్కా రక్షణకుంభకోణం కేసును సిబిఐ అప్పగించడంఅనుమానాలకు తావు ఇస్తోందని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X