• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిడిపి కన్నావైయస్‌ ఘోరం: వరవరరావు

By Staff
|

వరంగల్‌:ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డిపై సిపిఐ (మావోయిస్టు)ప్రతినిధి, విప్లవ రచయితవరవరరావు మంగళవారంతీవ్రంగా ధ్వజమెత్తారు. చర్చలపైరాజశేఖర్‌ రెడ్డికి చిత్తశుద్ధి లేదనిఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోకూడా జరగనన్ని దుర్ఘటనలుప్రస్తుతం జరుగుతున్నాయని ఆయనఅన్నారు.

చర్చలపైముఖ్యమంత్రి లాగే హోం మంత్రి కె.జానారెడ్డి మాట్లాడటం ఆశ్చర్యంగాఉన్నదని ఆయన అన్నారు. అక్టోబర్‌ముప్పయ్యవ తేదీ మంత్రి వర్గసమావేశం తర్వాత ప్రభుత్వతీరు మారిపోయిందని, తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం కన్నా ఘోరంగావ్యవహరిస్తోందని ఆయన అన్నారు.హైకోర్టు అనుమతి ఉన్పప్పటికీసభలకు అనుమతించలేదని,ఇటువంటి సంఘటనలు తెలుగుదేశంప్రభుత్వ హయాంలో ఎప్పుడూజరగలేదని ఆయన అన్నారు.కరీంనగర్‌, ఖమ్మంలలో సిపిఐ(యంయల్‌) జనశక్తి సభలనిర్వహణకు హైకోర్టు నుంచి అనుమతితెచ్చుకున్నా పోలీసులు అనుమతించలేదని ఆయన అన్నారు. మరో ఆరు నెలలపాటు కాల్పుల విరమణను ప్రకటించాలనిఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఫ్యాక్షనిజంనుంచి వచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోఆయుధాలు ఉండకూడదని అనడంఆశ్చర్యంగా ఉన్నదని ఆయన అన్నారు.ఆయుధం ఆస్తితో ముడిపడి ఉన్నదని,ఆస్తిని రద్దు చేయడానికే విప్లవకారులుఆయుధాలు పట్టుకున్నారని ఆయనఅన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more