• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భవంతి కూలిఒకరి మృతి,

By Staff
|

హైదరాబాద్‌:హైదరాబాద్‌లోని సోమాజిగుడాలో నిర్మాణంలోఉన్న ఒక భవంతి కూలడంతో ఒకరుమృతి చెందారు. మరో ఎనిమిది మంది కూలీలుతీవ్రంగా గాయపడ్డారు.గాయపడినవారిని గాంధీ ఆస్పత్రిలోచేర్చారు.

పర్యాటకభవన్‌ పేర నిర్మాణం జరుగుతున్న ఈభవంతి నాలుగో అంతస్థు పైకప్పుబుధవారం మధ్యాహ్నం మూడున్నరగంటల ప్రాంతంలో కుప్పకూలింది. బేస్‌కర్రలు బలంగా లేకపోవడం వల్ల,తదితర కారణాల వల్ల ఇది కూలిందనిభావిస్తున్నారు. కూలిన భవంతి శిథిలాలకింద ఎవరైనాచిక్కుబడిపోయారేమోననిఅన్వేషిస్తున్నారు. సంఘటనా స్థలాన్నిరాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జె. గీతారెడ్డిసందర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X