వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగ్లానుఆషామాషీగా తీసుకోం: గంగూలీ

By Staff
|
Google Oneindia TeluguNews

ఢాకా:బంగ్లాదేశ్‌ జట్టును తాము ఆషామాషీగాతీసుకోవడం లేదని భారత క్రికెట్‌ జట్టుకెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అన్నారు.వ్యక్తిగత రికార్డులను నెలకొల్పేకోరిక జట్టు వ్యూహాన్ని దెబ్బ తీయకూడదనిఆయన గురువారం మీడియాప్రతినిధులతో అన్నారు.

రికార్డులనుదృష్టిలో పెట్టుకొని టెస్టు మ్యాచ్‌లోకి అడుగుపెట్టబోమని, అనిల్‌ కుంబ్లే, సచిన్‌టెండూల్కర్‌ రికార్డులకు చేరువలోఉన్నారని, అయితే వాటిని దృష్టిలో పెట్టుకొనిఆటలోకి దిగబోమని ఆయన అన్నారు.బంగ్లాదేశ్‌కు మంచి ట్రాక్‌ రికార్డులేకపోవచ్చునని, అయితేనిలదొక్కుకోవడానికి ఆ జట్టుకు ఇంకా కొంతసమయం అవసరమని ఆయనఅన్నారు.దక్షిణాప్రికాతోతలపడిన జట్టే బంగ్లాదేశ్‌పైమైదానంలో ఎదుర్కుంటుందని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X