• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎయిమ్స్‌లో పివి:పరిస్థితి విషమం

By Staff
|

న్యూఢిల్లీ:మాజీ ప్రధాని పి.వి. నర్సింహారావు ఆరోగ్యపరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నట్లుతెలుస్తోంది. ఆయన అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ ( ఎయిమ్స్‌) లో చికిత్సపొందుతున్నారు. పివికికృత్రమ పద్ధతుల ద్వారా శ్వాసఅందిస్తున్నారు. శనివారం ఉదయానికి గానీపరిస్థితిని కచ్చితంగా చెప్పలేమనివైద్యులు అంటున్నారు.

శుక్రవారంతెల్లవారు జామున రెండున్నరగంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతోపివి ఎయిమ్స్‌లో చేరారు. వెంటనేవైద్యులు చికిత్స ప్రారంభించారు.శుక్రవారం పదిన్నర గంటలప్రాంతంలో ఆయన బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు.అనంతరం అకస్మాత్తుగాహృదయస్పందన ఆగిపోయినట్లుసమాచారం.అయితేఎవరూ పివి పరిస్థితిపై సమాచారంఅందించడం లేదు. పివికి చికిత్సచేస్తున్న డాక్టర్‌ వేణుగోపాలరావుమాత్రం పివి ఆరోగ్య పరిస్థితి నిలకడగాఉందని చెబుతున్నారు. కాంగ్రెస్‌సీనియర్‌ నాయకుడు ప్రణబ్‌ ముఖర్జీఎయిమ్స్‌కు వచ్చి పివినిసందర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X